ఓటీటీలోకి ఈ వారం 24 సినిమాలు డిజిటల్ ప్రీమియర్ కానున్నాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 12 సినిమాలు ఉంటే తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 3 మాత్రమే ఓటీటీ రిలీజ్ కానున్నాయి. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, జీ5 తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.