ఓటీటీలోకి ఈ వారం 27 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 12 ఉంటే వాటిలో ఐదు మాత్రమే తెలుగు భాషలో ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ రిలీజ్ అవనున్నాయి. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.