ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 10 సినిమాలు.. 7 చాలా స్పెషల్.. తెలుగులో 5 ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!

9 months ago 7

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా పది సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా ఏడు సినిమాలు ఉంటే తెలుగు భాషలో ఇంట్రెస్టింగ్‌గా ఐదు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. హారర్, క్రైమ్, బోల్డ్, యాక్షన్ తదితర జోనర్లలో ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే ఆ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.

Read Entire Article