ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 16 సినిమాలు.. 11 చాలా స్పెషల్.. తెలుగులో 6 ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!

8 months ago 8
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 16 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 11 సినిమాలు ఉంటే అందులో కూడా తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా ఆరు ఉన్నాయి. హారర్, కామెడీ, యాక్షన్ జోనర్లలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్‌లలోని ఓటీటీ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.
Read Entire Article