ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 16 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వీటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 8 సినిమాలు ఉంటే వాటిలో నాలుగు మాత్రమే తెలుగు భాషలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అమెజాన్ ప్రైమ్, ఆహా, నెట్‌ఫ్లిక్స్‌లలో ఓటీటీ రిలీజ్ అయిన ఆ మూవీస్ ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.