ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 20 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వీటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 10 సినిమాలు ఉంటే వాటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా ఏకంగా 7 ఓటీటీ రిలీజ్ అయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఓటీటీ స్ట్రీమింగ్ సినిమాల్లో సమంత శుభం, రానా దగ్గుబాటి రానా నాయుడు ఉన్నాయి.