ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 8 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా ఏకంగా ఐదు ఉంటే తెలుగు భాషలో మాత్రం మూడు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్, చౌపల్, షెమారోమీలలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలపై ఇక్కడ లుక్కేద్దాం.