ఓటీటీలోకి ఈ వారం 19 సినిమాలు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. వీటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 10 ఉంటే, తెలుగులో రెండు మాత్రమే ఓటీటీ రిలీజ్ కానున్నాయి. హారర్, కామెడీ, రొమాంటిక్, మిస్టరీ వంటి జోనర్లలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే ఆ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.