ఓటీటీలోకి ఈ వారమే రూ.577 కోట్ల బ్లాక్‌బస్టర్ మ్యూజికల్ రొమాంటిక్ మూవీ.. పాటలన్నీ సూపర్ హిట్
7 months ago
4
ఓటీటీలోకి ఈవారమే బ్లాక్‌బస్టర్ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్ కు వస్తోంది. బాక్సాఫీస్ దగ్గర రూ.577 కోట్లు వసూలు చేసిన ఈ సినిమాలోని పాటలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మరి అలాంటి సినిమాను ఎప్పుడు, ఎక్కడ చూడాలో తెలుసుకోండి.