ఓటీటీలోకి ఏకంగా 30 సినిమాలు.. 19 చాలా స్పెషల్.. తెలుగులో 8 మాత్రమే ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!

8 months ago 6
ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 30 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 19 సినిమాలు ఉంటే అందులో కూడా తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 8 మాత్రమే ఓటీటీ రిలీజ్ అయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, జీ5 తదితర ఓటీటీ స్ట్రీమింగ్ సినిమాలేంటో ఇక్కడ లుక్కేద్దాం.
Read Entire Article