ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 38 సినిమాలు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా కేవలం 18 సినిమాలు మాత్రమే ఉంటే.. అందులోనూ తెలుగు భాషలో ఇంట్రెస్టింగ్‌గా 6 మాత్రమే ఓటీటీ రిలీజ్ అవనున్నాయి. హారర్, క్రైమ్, కామెడీ, రొమాంటిక్ వంటి జోనర్లలో ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే ఆ సినిమాలేంటో చూద్దాం.