ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 61 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 21 సినిమాలు మాత్రమే ఉంటే అందులోనూ తెలుగు భాషలో ఇంట్రెస్టింగ్‌గా 15 మూవీస్ ఓటీటీ రిలీజ్ అయ్యాయి. అన్ని జోనర్లలో ఉన్న నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ తదితర ఓటీటీ ప్లాట్‌ఫామ్ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.