ఓటీటీలోకి ఏడాది తర్వాత వచ్చిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్- 8.6 రేటింగ్- ఇక్కడ చూసేయండి!

8 months ago 10
ఓటీటీలోకి సరిగ్గా ఏడాది తర్వాత తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా బ్రహ్మవరం పీఎస్ పరిధిలో డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చింది. పోలీస్ స్టేషన్ ముందే తల లేని శవం దొరకడంతో మొదలయ్యే ఆ సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి ఏకంగా 8.6 రేటింగ్ ఉంది. మరి బ్రహ్మవరం పీఎస్ పరిధిలో ఓటీటీ రిలీజ్ ఎక్కడైందో ఇక్కడ తెలుసుకుందాం.
Read Entire Article