ఓటీటీలోకి ఐదు నెలల తర్వాత వస్తున్న రూ.1500 కోట్ల వసూళ్ల హారర్ మూవీ.. భయపడటానికి రెడీగా ఉండండి

1 year ago 21
ఓటీటీలోకి ఇప్పుడో హారర్ మూవీ వస్తోంది. థియేటర్లలో రిలీజైన సుమారు ఐదు నెలల తర్వాత ఇప్పుడు ఇండియన్ ప్రేక్షకుల కోసం రాబోతోంది. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.1500 కోట్లు వసూలు చేసిన సినిమా ఇది.
Read Entire Article