ఓటీటీలోకి ఒక రోజు ముందే వచ్చేసిన మలయాళం అడ్వెంచర్ కామెడీ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్

10 months ago 42
ఓటీటీలోకి చెప్పినదాని కంటే ఒక రోజు ముందే మలయాళ సూపర్ హిట్ అడ్వెంచర్ కామెడీ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ సినిమా తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం. థియేటర్లలో రిలీజైన రెండున్నర నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ అయింది.
Read Entire Article