ఓటీటీలోకి కింగ్డమ్.. విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్ స్ట్రీమింగ్ ఏ రోజంటే? ఇదే లేటెస్ట్ బజ్
8 months ago
6
కింగ్డమ్ అంటూ భారీ అంచనాలతో థియేటర్లకు వచ్చాడు విజయ్ దేవరకొండ. కానీ మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న ఈ స్పై థ్రిల్లర్ నిరాశపర్చింది. కలెక్షన్లలో అంచనాలను అందుకోలేకపోయింది. ఇప్పుడీ సినిమా ఓటీటీ రిలీజ్ కు సిద్ధమవుతోంది.