ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం డిజాస్టర్ సినిమా ఆలస్యం.. ట్విస్ట్ ఏమైనా ఉంటుందా!

10 months ago 19
దిల్‍రూబా సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు ఆలస్యమవుతోంది. డేట్‍పై కొన్ని రూమర్లు వచ్చినా ఈ చిత్రం మాత్రం ఇంకా స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టలేదు. దీంతో ఈ విషయంపై ఆసక్తి నెలకొంది.
Read Entire Article