ఓటీటీలోకి కొత్త సరుకు వచ్చేసింది మామ.. మిత్రమండలితో పాటు ఈ వారం ఓటీటీలోకి వచ్చేసిన సినిమా
4 months ago
4
టాప్ OTT ప్లాట్‌ఫామ్స్ ఈ మధ్య అదిరిపోయే కంటెంట్‌ను రిలీజ్ చేశాయి. పొలిటికల్ డ్రామాల నుంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ల వరకు.. చాలా సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఓటీటీల్లో రీసెంట్‌గా రిలీజ్ అయిన మూవీస్ లిస్ట్ చూద్దాం.