ఓటీటీలోకి తమిళ సూపర్ హిట్ సర్వైవల్ థ్రిల్లర్.. హక్కుల కోసం పోరాటం.. 9.2 ఐఎండీబీ రేటింగ్
8 months ago
8
సమాజంలో అణచివేతకు గురై, జీవన పోరాటాన్ని సాగిస్తున్న అణగారిన వర్గాల పోరాటంతో తెరకెక్కిన తమిళ చిత్రం థియేటర్లలో అదరగొట్టింది. పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకెళ్లింది. ఇప్పుడీ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.