ఓటీటీలోకి తెలుగు క్రైమ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉన్న సోషల్ డ్రామా చిత్రం నారి: ది ఉమెన్ స్ట్రీమింగ్ కానుంది. సమాజంలో జరిగే అఘాయిత్యాలను బోల్డ్‌గా చూపించిన నారి సినిమాలో సీనియర్ హీరోయిన్ ఆమని ప్రధాన పాత్ర పోషించారు. ఐఎమ్‌డీబీలో 8.0 రేటింగ్ ఉన్న నారి ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.