ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్.. ఓ ఫన్నీ సాంగ్ రిలీజ్.. రాంబో కష్టాలు చూస్తారా?

8 months ago 6
ఓటీటీలోకి తెలుగులో మరో రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ రాబోతోంది. జియోహాట్‌స్టార్ స్ట్రీమింగ్ చేయనున్న ఈ సిరీస్ నుంచి ఓ ఫన్నీ పాటను గురువారం (ఆగస్టు 14) రిలీజ్ చేశారు. సిరీస్ లోని లీడ్ రోల్ కష్టాలను చెబుతూ సాగే సాంగ్ ఇది.
Read Entire Article