ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ డ్రామా.. కలహాలే లేని ఓ హైస్కూల్ ప్రేమ కథ.. ఇక్కడ చూసేయండి
4 hours ago
1
ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ డ్రామా రాబోతోంది. అసలు కలహాలే లేని ఓ హై స్కూల్ ప్రేమ కథ ఇది. థియేటర్లలో రిలీజైన సుమారు 50 రోజుల తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. ఆ మూవీ విశేషాలేంటో తెలుసుకోండి.