ఓటీటీలోకి గురువారం ఒక్కరోజే ఏకంగా ఐదు తెలుగు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. అవన్నీ ఒక్కోటి ఒక్కో రకమైన జోనర్‌లో ఉన్నప్పటికీ రెండు మాత్రం హారర్ ఎలిమెంట్స్‌తో ఒకేలా ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఈటీవీ విన్, ఆహాలలో ఓటీటీ రిలీజ్ అయిన ఆ తెలుగు సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.