ఓటీటీలోకి ప్రియమణి నటించిన లీగల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. తెలుగు సహా 7 భాషల్లో స్ట్రీమింగ్

10 months ago 26
ఓటీటీలోకి ప్రియమణి నటించిన తమిళ లీగల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతోంది. ఈ సిరీస్ తెలుగు సహా మొత్తంగా ఏడు భాషల్లో స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం. అమెరికన్ షో ఆధారంగా ఈ సిరీస్ రూపొందించినట్లు తెలుస్తోంది.
Read Entire Article