ఓటీటీలోకి భారీగా 51 సినిమాలు.. 29 మాత్రమే చాలా స్పెషల్.. తెలుగులో 10 ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!

7 months ago 8
ఓటీటీలోకి ఈ వారం భారీగా 51 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా కేవలం 29 మాత్రమే ఓటీటీ రిలీజ్ అయ్యాయి. ఇందులోనూ తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 10 ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, జీ5, హాట్‌స్టార్‌లలో ఓటీటీ రిలీజ్ అయ్యే ఆ సినిమాలేంటో చూద్దాం.
Read Entire Article