ఓటీటీలోకి మ‌ల‌యాళం రొమాంటిక్ కామెడీ మూవీ - పీట‌ల‌పై నుంచి పెళ్లికూతురు జంప్ అయితే!

9 months ago 13
మ‌ల‌యాళం రొమాంటిక్ కామెడీ మూవీ మిస్ట‌ర్ అండ్ మిస్ బ్యాచ్‌ల‌ర్ ఓటీటీలోకి వ‌స్తోంది. జూలై 11 నుంచి మ‌నోర‌మా మ్యాక్స్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మ‌ల‌యాళం మూవీలో ఇంద్ర‌జీత్ సుకుమార‌న్‌, అన‌శ్వ‌ర రాజ‌న్ హీరోహీరోయిన్లుగా న‌టించారు.
Read Entire Article