ఓటీటీలోకి మరో తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

7 months ago 12
తమిళం నుంచి మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వస్తోంది. ఈ మధ్యే ఓ లీగల్ థ్రిల్లర్ సిరీస్ అందించిన జీ5 ఓటీటీలోనే ఈ సిరీస్ కూడా రాబోతోంది. తాజాగా మంగళవారం (సెప్టెంబర్ 16) స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసింది.
Read Entire Article