ఓటీటీలోకి మరో భాషలో వచ్చిన రూ.260కోట్ల మలయాళ బ్లాక్‍బస్టర్ సినిమా: వివరాలివే
11 months ago
12
ఎల్2: ఎంపురాన్ చిత్రం ఓటీటీలో మంచి వ్యూస్ సాధిస్తోంది. తాజాగా మరో భాష కూడా యాడ్ అయింది. దీంతో ఈ యాక్షన్ మూవీ మరింత జోరు చూపే అవకాశాలు ఉన్నాయి. ఆ వివరాలు ఇవే..