ఓటీటీలోకి మలయాళం క్రైమ్ కామెడీ మూవీ.. ఐఎండీబీలో 7.8 రేటింగ్.. ఈవారమే స్ట్రీమింగ్

6 months ago 12
ఓటీటీలోకి ఓ మలయాళం క్రైమ్ కామెడీ మూవీ రాబోతోంది. ఐఎండీబీలో 7.8 రేటింగ్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఈ వారమే స్ట్రీమింగ్ కానుంది. క్రైమ్, కామెడీ, యాక్షన్ అన్ని కలగలిపిన మూవీ ఇది. సుమారు రెండు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కానుంది.
Read Entire Article