ఓటీటీలోకి ముందుగానే తమ్ముడు మూవీ.. డిజిటల్ స్ట్రీమింగ్ అక్కడే.. నితిన్ కు దిమ్మతిరిగే షాక్!

9 months ago 11
నితిన్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం 'తమ్ముడు' ఘోరంగా విఫలమైంది. థియేటర్లలో దారుణంగా ఫెయిలైంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ముందుగానే ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది.
Read Entire Article