ఓటీటీలోకి రీసెంట్ తెలుగు బ్లాక్ బస్టర్ 'గొర్రె పురాణం'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

1 year ago 44
OTT: విభిన్న భాషల్లోని ఓటీటీ వేదికలు ఎలా ఉన్నప్పటికీ తెలుగు భాషలో మాత్రం ఆహా ఓటీటీ ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ముఖ్యంగా సినిమాల పరంగా వినూత్నమైన కథ, కథనాలకు విశేషమైన ఆదరణ పొందడానికి ఆహా అందించిన ప్రోత్సాహం అంతా ఇంతా కాదు.
Read Entire Article