ఓటీటీలోకి రీసెంట్ బ్లాక్ బస్టర్ 'కమిటీ కుర్రాళ్లు'... ఎప్పుడు, ఎక్కడంటే..?

4 months ago 5
Committe Kurrollu Movie OTT: నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. రీసెంట్‌ టైమ్స్‌లో వచ్చిన బెస్ట్ యూత్ ఫుల్ మూవీ ఇది.
Read Entire Article