ఓటీటీలోకి రూ.5 వేల కోట్ల సూపర్ హీరో మూవీ.. థియేటర్లలో ఇంకా దూసుకెళ్తుండగానే వచ్చేస్తోంది

10 months ago 12
అమెరికన్ సూపర్ హీరో మూవీ అనుకున్న దాని కంటే చాలా త్వరగానే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఇంకా థియేటర్లలో బాక్సాఫీస్ దగ్గర రికార్డులు కొల్లగొడుతూనే ఉంది. ఇప్పటికే రూ.5 వేల కోట్లకుపైగా వసూలు చేసింది.
Read Entire Article