ఓటీటీలోకి రెండ్రోజుల్లో 32 సినిమాలు.. 16 చాలా స్పెషల్.. తెలుగులో 11 ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!

10 months ago 18
ఓటీటీలోకి గత రెండు రోజుల్లో ఏకంగా 32 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 16 సినిమాలు ఉంటే వాటిలోనూ తెలుగు భాషలో ఇంట్రెస్టింగ్‌గా 11 మూవీస్ ఓటీటీ రిలీజ్ అయ్యాయి. హారర్ కామెడీ, క్రైమ్ థ్రిల్లర్స్ వంటి జోనర్స్ గల ఓటీటీ స్ట్రీమింగ్ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.
Read Entire Article