ఓటీటీలోకి వ‌చ్చిన తెలుగు హార‌ర్ మూవీ - క్షుద్ర‌పూజల కాన్సెప్ట్‌ - ఏడాది త‌ర్వాత స్ట్రీమింగ్‌!

11 months ago 12
అన‌న్య నాగ‌ళ్ల హీరోయిన్‌గా న‌టించిన తెలుగు హార‌ర్ మూవీ తంత్ర థియేట‌ర్ల‌లో రిలీజైన ఏడాది త‌ర్వాత మ‌రో ఓటీటీలోకి వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్నఈ మూవీ శ‌నివారం స‌డెన్‌గా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైంది.
Read Entire Article