ఓటీటీలోకి వచ్చేసిన నయా తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
11 months ago
27
భవానీ వార్డ్ 1997 చిత్రం ఓటీటీలోకి అడుగుపెట్టింది. థియేటర్లలో రిలీజైన రెండున్నర నెలల తర్వాత స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. పక్కా హారర్ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కింది.