ఓటీటీలోకి వచ్చేసిన 'ఫైనల్ డెస్టినేషన్: బ్లడ్‌లైన్స్' మూవీ.. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ ఏదంట

4 months ago 3
హాలీవుడ్ హర్రర్ మూవీ అభిమానుల కోసం సూపర్ న్యూస్ వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా కల్ట్ ఫాలోయింగ్ సంపాదించిన ‘ఫైనల్ డెస్టినేషన్’ ఫ్రాంచైజ్‌ నుంచి వచ్చిన తాజా చిత్రం ‘ఫైనల్ డెస్టినేషన్: బ్లడ్‌లైన్స్’ ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.
Read Entire Article