ఓటీటీలోకి వచ్చేస్తున్న అక్కినేని వారసుడి రూ.100 కోట్ల సినిమా.. ఎప్పుడు, ఎక్కడంటే?

1 year ago 13
ఫిబ్రవరి 7న రిలీజైన తండేల్ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రాలేదు కానీ.. ఓసారి హ్యాపీగా చూసేయోచ్చు అనే టాక్ మాత్రం తెచ్చుకుంది. కొందరైతే ఈ సినిమాను రిపీట్‌గా చూశారు. నిజానికి ఈ సినిమాపై రిలీజ్‌కు ముందు ఆడియెన్స్‌లో ఒక రేంజ్‌లో అంచనాలు క్రియేట్ అయ్యాయి.
Read Entire Article