ఓటీటీలోకి వచ్చేస్తున్న క్రైమ్ థ్రిల్లర్ 'ఆర్యన్' మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

5 months ago 9
త‌మిళ హీరో విష్ణు విశాల్ కథానాయకుడిగా నటించిన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఆర్యన్’. ఇటీవ‌లే థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ మాధ్యమంలోనూ తన సత్తా చాటడానికి సిద్ధంగా ఉంది.
Read Entire Article