ఓటీటీలోకి వచ్చేస్తున్న ప్రేమలు హీరో 'జింఖానా'.. స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్ ఏదంటే?

9 months ago 21
క‌డుపుబ్బా గ‌ట్టిగా న‌వ్వెందుకు రెడీగా ఉండండి స్పోర్ట్స్‌, కామెడీ, డ్రామా వంటి ఎలిమెంట్స్‌తో థియేట‌ర్స్‌లో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన‌ మ‌ల‌యాళ చిత్రం ‘అల‌ప్పుళ జింఖానా’ ఇప్పుడు ఓటీటీలో ఆడియెన్స్‌ను అల‌రించ‌టానికి తెలుగు , తమిళ్, కన్నడ మరియు హిందీ భాషల్లో సిద్ధ‌మైంది.
Read Entire Article