ఓటీటీలోకి వచ్చేస్తున్న 'బాహుబలి ది ఎపిక్'.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచి అంటే?

3 months ago 8
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, అనుష్క, తమన్నా హీరోయిన్స్‌గా దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సృష్టించిన అద్భుతం 'బాహుబలి' (Baahubali). ఈ చిత్రం ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక ఎపిక్ హిస్టారికల్ హిట్‌గా నిలిచి, ప్రభాస్‌కు, రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది.
Read Entire Article