ఓటీటీలోకి వచ్చేస్తున్న మలయాళ హార్రర్ థ్రిల్లర్ 'డియాస్ ఇరాయ్'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

6 months ago 10
మలయాళ అగ్ర కథానాయకుడు మోహన్ లాల్ తనయుడిగా చిత్రసీమలో అడుగు పెట్టిన ప్రణవ్, అతి తక్కువ సమయంలో తనకంటూ ఒక స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు. 'హృదయం'తో భాషలకు అతీతంగా ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకున్నారు.
Read Entire Article