ఓటీటీలోకి వచ్చేస్తున్న రూ.70 కోట్ల డిజాస్టర్ సినిమా.. నీకు ఏం రైట్స్ ఉన్నాయ్ సార్!
7 months ago
10
ఈ మధ్య కాలంలో ఎంత భారీ బడ్జెట్ సినిమా అయినా సరే.. నాలుగు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తుంది. మేకర్స్ సైతం అలానే ఓటీటీ డీల్ కుదిరించుకున్నారు. కాగా.. ఇప్పుడు ఓ డిజాస్టర్ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటా అనుకుంటున్నారా?