ఓటీటీలోకి వచ్చేస్తున్న సంజయ్ దత్, మౌనీ హారర్ కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

9 months ago 13
ది భూత్ని చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన ఈ హారర్ కామెడీ చిత్రం స్ట్రీమింగ్ డేట్ ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో సంజయ్ దత్ ఓ ప్రధాన పాత్ర పోషించారు. ఈ మూవీ స్ట్రీమింగ్‍కు ఎప్పుడు రానుందంటే..
Read Entire Article