ఓటీటీలోకి వస్తున్న తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ఐఎండీబీలో 8.9 రేటింగ్
10 months ago
24
ఓటీటీలోకి లేటెస్ట్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. వరుస ఆత్మహత్యల కేసును దర్యాప్తు చేసే ఓ డిటెక్టివ్ స్టోరీతో ఈ మూవీ రూపొందింది. ఐఎండీబీలో 8.9 రేటింగ్ ఉన్న ఈ సినిమా స్ట్రీమింగ్ వివరాలు తెలుసుకోండి.