ఓటీటీలోకి సస్పెన్స్ థ్రిల్లర్ ది మాస్క్.. సూపర్ రెస్పాన్స్ అందుకుంటున్న సస్పెన్స్ డ్రామా
5 months ago
3
‘4 టేల్స్’ – 4 స్టోరీస్, 4 ఎమోషన్స్, 4 సండేస్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఒక వైవిధ్యమైన ఆంథాలజీ సీరీస్ ని మన ముందుకు తీసుకొచ్చింది ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఈటీవీ విన్. ఇందులో భాగంగా ఫస్ట్ ఎపిసోడ్ ది మాస్క్ స్ట్రీమింగ్ అవుతోంది.