ఓటీటీలోకి సూపర్ హిట్ తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ.. అనుపమ కిష్కింధపురి స్ట్రీమింగ్ డేట్ ఇదే..

11 months ago 19
ఓటీటీలోకి సూపర్ హిట్ తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది. అనుపమ పరమేశ్వరన్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన ఈ సినిమా జీ5 ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది. మరి ఈ మూవీ స్ట్రీమింగ్ వివరాలు ఇక్కడ చూడండి.
Read Entire Article