ఓటీటీలోకి హరి హర వీరమల్లు.. రజనీకాంత్ మేనియాతో స్ట్రీమింగ్ వాయిదా! కొత్త డేట్ ఇదేనా?

8 months ago 9
పవన్ కల్యాణ్ లేటెస్ట్ మూవీ హరి హర వీర మల్లు ఓటీటీ రిలీజ్ డేట్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. అందుకు రజనీకాంత్ సినిమా కూలీ రిలీజ్ కారణమని టాక్. 
Read Entire Article