ఓటీటీలోనూ బ్లాక్‌బస్టర్ హిట్.. ఈ తెలుగు హారర్ కామెడీకి సూపర్ రెస్పాన్స్.. నాలుగు రోజుల్లోనే..

10 months ago 13
తెలుగు హారర్ కామెడీ మూవీ శుభం ఓటీటీలోనూ దూసుకెళ్తోంది. సమంత నిర్మించిన ఈ సినిమాకు జియోహాట్‌స్టార్ లో సూపర్ రెస్పాన్స్ వస్తోంది. గత వారమే ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ అయిన విషయం తెలిసిందే.
Read Entire Article