ఓటీటీల్లో ఈవారం టాప్ 5 రిలీజ్‍లు.. ఓ మలయాళ మూవీ తెలుగులో.. పాపులర్ సిరీస్‍కు రెండో సీజన్
11 months ago
16
ఈవారం ఓటీటీల్లో కొత్త తెలుగు చిత్రాల హవా పెద్దగా లేదు. తెలుగు డబ్బింగ్‍లో ఓ మలయాళ చిత్రం రానుంది. ఇతర భాషల సినిమాలు ఎంట్రీ ఇస్తున్నాయి. ఈ వారం టాప్-5 రిలీజ్‍లు ఏవంటే..